-->

Wednesday, 11 October 2017

తల తెగినా ధైర్యంగా పోరాడే రాఙఫుత్



అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'పద్మవతి' ట్రైలర్ వచ్చేసింది . ట్రైలర్ మొత్తం లో అల్లా వుద్దీన్ ఖిల్జీ క్రూరత్వాన్ని , మహారావల్ రతన్ సింగ్ ,రాణి పద్మావతి అనుబంధాన్ని ఖిల్జీ - రతన్ సింగ్ ల మధ్య జరిగే యుద్దని చూపించారు



ఖిల్జీ పాత్రలో రణవీర్ , మహారావల్ రతన్ సింగ్ పాత్రలో షాహిద్  కపూర్ , పద్మావతి పాత్రలో దీపికా పదుకొనె  నటించారు , ఫస్ట్ లుక్ లో చిపించినదానికంటే రాణి పద్మిని (పద్మావతి ) గా దీపికా ట్రైలర్ లో చాలా అందంగా కనిపించారు .
ట్రైలర్ లో 'రాజపుత్ ' ల ఖడ్గంలో ఎంత శక్తీ ఉంటుందో వారి కంకణంలోనూ అంతే శక్తి ఉంటుంది, అని దీపికా రాజపుత్ ల గురించి గొప్పగా చెపుతున్న  డైలాగ్ అందరిని ఆకట్టుకుంటుంది,  నేపధ్య సంగీతం కూడా హైలైట్ గా ఉన్నదీ.

ఈ చిత్ర ట్రైలెర్ను సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిముషాలకు విడుదల చేసారు.  ఎందుకంటే  1303 లో చిత్తోర్ గఢ్ సామ్రాజ్యం కోసం రాణి పద్మావతి , మహారావల్ తతం సింగ్ తో సుల్తాన్ అల్లాహ్ వుద్దీన్ ఖిల్జీ యుద్ధం చేసి సామ్రాజ్యం ని చేజిక్కించుకున్నాడు . అందుకే ట్రైలర్ ని 1303 (13:03 గంటలకు)  విడుదల చేసారు .

WATCH TRAILER ON BELOW VIDEO






 online food ordering system project using System; using System.Collections.Generic; using System.Linq; using System.Web; using System.Web.U...